మాచెర్ల సెంటర్లో

మాపటేల్ల నేనొస్తే


సందమామ సందులోకి

వచ్చెనంటారే


మసక మసక వింటర్లో

పైయట నేను జారిస్తే


పట్ట పగలే సుక్కలు

సూపిచ్చేనన్తరే


సమ్మర్ లో ఎండకు

పెట్టేటి సెమటకు


నా పైటే ఏసీ గ

ఊపుతానులె వింటర్ లో మంటకు

వణికాటేయి జంటకు


నా వంటి హీటెర్ నే

ఎలిగిస్తాలే


ఇం రెడీ

నను ఎట్టాగ పిలిసినా రెడీ


వచ్చి నా సోకులిస్తా

మీకు వడ్డీ


మల్లెపువ్వులాంటి ఒళ్లే

సెంటు బుడ్డి


రా రా రెడ్డి

ఇం రెడీ

నను ఎట్టాగ పిలిసినా రెడీ


వచ్చి నా సోకులిస్తా

మీకు వడ్డీ


మల్లెపువ్వులాంటి ఒళ్లే

సెంటు బుడ్డి

రా రా రెడ్డి


లవ్వింగు సేత్తావా

యమ్ సారీ


కలిసి లివింగ్ ఇష్టము

వెరీ సారీ


మరి పెళ్ళాం గా వస్తావా

సో సో సారీ

ఆ గొళ్ళెం నాక్కొదురో

సారీ సారీ


నేనేమో ఒంటరు నాకుంది మాటేరు

ఒక్క సోట ఆగలేను నేనోసారి


తిరుగుద్ది మీటరు

హై బీపీ రేటూరోఈ రూటుకు మల్లోత

ఏదో సారి


ఇం రెడీ

నను ఎట్టాగ పిలిసినా రెడీ


వచ్చి నా సోకులిస్తా

మీకు వడ్డీ


మల్లెపువ్వులాంటి ఒళ్లే

సెంటు బుడ్డి


రా రా రెడ్డి

ఇం రెడీ

నను ఎట్టాగ పిలిసినా రెడీ


వచ్చి నా సోకులిస్తా

మీకు వడ్డీ


మల్లెపువ్వులాంటి ఒళ్లే

సెంటు బుడ్డి

రా రా రెడ్డి


రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో

రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది


రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో

రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది


కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో

తోటకాదకొచ్చిందా కుర్రదో కుర్రది


పచ్చి పచ్చిమంటూనే పిల్లదో పిల్లదో

పళ్లెత్తుకొచ్చిందో పిల్లదో పిల్లది 


Song Credits:

Song : Ra Ra Reddy Im Ready

Music: Mahathi Swara Sagar

Lyrics: Kasarla Shyam

Singers: lipsika

Label Credits – Aditya Music