ఒక రక్కమ్మ సాహిత్యం
గడంగ్ రక్కమ్మ
హే బాగున్నారా అందరు
గడంగ్ రక్కమ్మ
మీ కోసం నేను హాజరై
రింగా రింగా గులాబీ లంగా
ఏసుకొచ్చాలే
నచ్చి మెచ్చే నాటు సరకు
తీసుకొచ్చాలే
రా రా రక్కమ్మా
రా రా రక్కమ్మా
అరె ఎక్క సెక్క ఒక్క సెక్క
ఎక్క సెక్క
హ్మ్మ్ ఎక్క సెక్క, ఎక్క సెక్క
ఎక్క సెక్క
కోర మీసం నేను
కొంటె సరసం నువ్వు
మన మందు మంచింగ్
అమ్మా కాంబినేషన్ హిట్
చిట్టి నడుమే నువ్వు
సీతికి నేలే నేను
నిన్ను ముట్టకుండా వదిలిపెట్టెడేత్తమ్మా
కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మా
రా రా రక్కమ్మా
రా రా రక్కమ్మా
అర్రె ఎక్క సెక్క, ఎక్క సెక్క
ఎక్క సెక్క
హ్మ్మ్ ఎక్క సెక్క, ఎక్క సెక్క
ఎక్క సెక్క
పిస్టోలు గుండెల్లో దూకేటి
మగాడే ఇస్టం
ముస్తాబు చేదెల ముద్దాట
ఏదేవో కష్టం
హయ్యో ఎందుకో నా కన్ను నిన్ను
మెచ్చు కున్నది
నా వెన్ను కలిసే అవకాశం
నీకు ఇచ్చుకుంది
నువ్వు నాటు కోడి
బడి నిండా వేది
నిన్ను చూస్తే థర్మామీటర్
దాక్కుంటాడమ్మా
లల్లల్లాలి పాడి
కాళ్ల కాజల్లాది
సాలవా పలవారింటల్లి
నీలో పుట్టిస్తానమ్మా
నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మ
రా రా రక్కమ్మా
రా రా రక్కమ్మా
అరె ఎక్క సెక్క ఒక్క సెక్క
ఎక్క సెక్క
హ్మ్మ్ ఒక్క సెక్క ఒక్క సెక్క
ఎక్క సెక్క
Song:ra ra rakkamma
Movie:Vikrant Rona
Singer:Mangli, Nakash Aziz
Lyrics:Ramajogayya Sastry

0 Comments