ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
హర హర హర శంభో, శంభో
హర హర హర శంభో, శంభో
హిమగిరిసృంగవిహారి
ఉమానాదశివగంగాదారి
చంద్రచూడ చర్మాంబరధారి
ఈష గిరీశ పురారి శంభో
హర హర హర శంభో
శివ శివ అక్షయ లింగ
మహా లింగ స్మర గర్వ విభంగా
భక్త శుభంకర కరుణాపాంగ
వృషభ తురంగ శుభాంగ శంభో
హర హర హర శంభో
శంభో, శంభో, శంభో
Writer(s): T.v.raju T.v.raju, Samudrala

0 Comments