Krishna Trance Lyrics – Karthikeya 2 – Krishna Slokam – హే కేశవా హే మాధవ హే గోవిందా లిరిక్స్
హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా
హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా
హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా
ఫణి ఘన ఫణి పూత్కారం
భయద మృత్యు ద్వారం
చమచ్చలిత తవ చరణం
దారుణ భవతరణం
సంకల్ప బద్దనీ హృదయం
లేదు మరణ భయం
లేదు మరణ భయం
లేదు మరణ భయం
వాంఛితమే లోక హితం
ఇది సూనృత వ్రతం
ఇది సూనృత వ్రతం
ఇది సూనృత వ్రతం
వాంఛితమే లోక హితం
టెన్ టు ఫైవ్ డాట్ ఇన్
ఇది సూనృత వ్రతం
ఇది సూనృత వ్రతం
ఇది సూనృత వ్రతం
హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా
హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా
హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా
ప్రకృతి రక్షణం… దివ్య కంకణం
కుటిల భంజనం… కృష్ణ కంకణం
హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా
హే కేశవా హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానందా
హే కేశవా హే మాధవ
హే కేశవా హే మాధవ
హే కేశవా హే మాధవ
హే కేశవా హే మాధవ
హే కేశవా హే మాధవ
హే కేశవా హే మాధవ
హే కేశవా హే మాధవ.. ..
Music Kaala Bhairava
Lyrics Chaitanya Prasad
Star Cast Nikhil Siddartha, Anupama Parameswaran
Music Label & Source
Zee Music South
0 Comments