చెంగుచాటు చేగువేరా
విప్లవాల విప్ర సితార
జంట చేరుకోగా లీలాబాల
ఉతినే ఊరుకుంటారా
ఆ దేశావళి పులిహోర
కలిపినారుగా చెయ్యారా
కంచి దాక కధ సాగిస్తరా
మధ్యలోనే మునకేస్తారా
అటువారు ఆవకాయ ఫ్యాన్సు
మరేమో ఇటువీరు కేక్ వైన్ ఫ్రెండ్సు
భలేగా, కుదిరిందిలే ఈ కూటమి-ఉ!
అంటే సుందరానికింకా పెళ్లేనా
లీలాపాప బుగ్గచుక్క థ్రిల్లేనా
అన్ని వైపులా అక్షింతల జల్లేనా
చర్చ్ వెడ్డింగ్ బెల్సు ఘల్లు ఘల్లెనా
తందనానంద చయ్య చయ్య చాంగురే, తందనానంద తయ్యారే తలంగురే, తందనానంద చయ్య చయ్య చాంగురే
తట్టాట్టాయ్ లగ్గం టైము రానే వచ్చేసింది
అందర్లో ఆనందం తన్నుకు వచ్చేసింది
అంతలో ఓ దారుణం అరేయ్ జరిగిపోయేనండి అయ్యో
పెళ్లి ఉంగరాలు తాళి బొట్టు మాయమైంది
అయ్యయ్యో అదేంటండీ
అంటే అంటే
అంటే సుందరానికింకా అంతేనా
మూడుముల్ల ముచ్చటింక డౌట్టెనా
లైఫ్లోంగు బ్రహ్మచారి వాంటీనా
పాపం పెళ్లి సిగ్నలందుకో అంతేనా
తందనానంద చయ్య చయ్య చాంగురే, తందనానంద చయ్య చయ్య
తందనానంద చయ్య చయ్య చాంగురే, తందనానంద తయ్యారే తలంగురే, తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహా ఓహో అబ్బబ్బో ఓ ఏం అందం
తందనానంద చయ్య చయ్య చాంగురే, తందనానంద తయ్యారే తలంగురే, తందనానంద చయ్య చయ్య చాంగురే
తండనానంద పై పై పై -4
ఆహా ఓహోహో అబ్బబ్బో ఓ వాట్ ఎ బ్యూటీ
అంటే సుందరానికి తధాస్తు
Song: Thandanaanandha
Singer: Shankar Mahadevan, Swetha Mohan
Music: Vivek Sagar
Lyrics: Ram Jogaya Sastry

0 Comments