కొమ్మా ఉయ్యాల కోన జంపాలా

అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాలా

రోజు ఊగాలా


కొమ్మా సతున పాడే కోయిల

కూ అంటే కూ అంటూ నాతో ఉండాలా

నాతో ఉండాల


తెల్లారలా పొద్దుగాలా

అమ్మా నీ అడుగుల్లో అడుగుయాలా

కొమ్మా ఉయ్యాల కోన జంపాలా

అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాలా

రోజు ఊగాలా



 

కొమ్మా సతున పాడే కోయిల

కూ అంటే కూ అంటూ

నాతో ఉండాలా నాతో ఉండాలా


గోరింటాకు పెట్టాలె గొరవంక దాయీ

నెమలి కాలెత్తాలి నెలవంక దాయీ

నెలవంక దాయీ


కూరంట బూవంట

ఆటాడుకోవాలి

దారెంత పోతున్నా

కుంధేలు దాయీ

దాయమ్మ దాయీ


కొమ్మా ఉయ్యాల కోన జంపాలా

అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాలా

రోజు ఊగాలా 


పాట: కొమ్మ ఉయ్యాల (తెలుగు)

గాయని: ప్రకృతి రెడ్డి

చిత్రం: RRR

లిరిసిస్ట్: సుధాల అశోక్ తేజ

సంగీతం: ఎంఎం కీరవాణి