లాలగూడ, అంబరుపేట

మల్లేపల్లి, మలక్ పేట

టిల్లు అన్న డీజే పెడితే

టిల్ల టిల్ల ఆడాలా



మల్లేశన్న దావత్ ల

బన్ను గాని బారత్ ల

టిల్లు అన్న దిగిండంటే

డించక్ డించక్ దున్కాలా



డీజే టిల్లు పేరు

వీని స్టయిలే వేరు

సోకేమో హీరో తీరు

కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు

డీజే టిల్లు కొట్టు

బేసు జర పెంచి కొట్టు

బాక్సులు పలిగేటట్టు



డీజే టిల్లు పేరు

వీని సౌండే వేరు

పెగ్ సి కొట్టిండంటే

దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు

డీజే టిల్లు కొట్టు

డీజే టిల్లు కొట్టు

కొట్టకుంటే నామీదొట్టు



అరె చమ్కీ షర్టు…ఆహ

వీని గుంగురు జుట్టు…ఒహో

అట్లా ఎల్లిండంటే స్టార్ లే

సలాం కొట్టు

ఏ, గల్లీ సుట్టూ…ఆహ

అత్తరే జల్లినట్టు…ఒహో

మస్తుగా నవ్విండంటే

పోరిలా దిల్లు ఫట్టు…అది

అన్న ఫోటో పెట్టుకొని

జిమ్ము సెంటర్లన్నీ

పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే

వీని హవా జూత్తే బోనలల్ల శివాలే

కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే…ఓ



డీజే టిల్లు పేరు

వీని స్టయిలే వేరు

సోకేమో హీరో తీరు

కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు

డీజే టిల్లు కొట్టు

బేసు జర పెంచి కొట్టు

బాక్సులు పలిగేటట్టు



డీజే టిల్లు పేరు

వీని సౌండే వేరు

పెగ్ సి కొట్టిండంటే

దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు

డీజే టిల్లు కొట్టు

డీజే టిల్లు కొట్టు

కొట్టకుంటే నామీదొట్టు 


Song : DJ Tillu Lyrics


Movie : DJ Tillu


Singer: Ram Miriyala


Lyrics: Kasarla Shyam


Music: Ram Miriyala


Music Lable : Aditya Music